Home న్యూస్ దేవర 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు ఎన్టీఆర్ శివ తాండవం!!

దేవర 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు ఎన్టీఆర్ శివ తాండవం!!

0
Jr NTR Devara Movie 3 Days Total WW Collections
Jr NTR Devara Movie 3 Days Total WW Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 3 Days Total Collections) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీకెండ్ లో మాస్ రికవరీని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం. సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఊహకందని రేంజ్ లో…

జోరు చూపించింది….తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను అందుకుంటూ 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా 27.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మంచి జోరుని చూపించింది. ఒకసారి సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie Day 3 Telugu States Collections(Inc GST)
👉Nizam: 7.98Cr
👉Ceeded: 3.83CR
👉UA: 2.16Cr
👉East: 1.08Cr
👉West: 68L
👉Guntur: 1.20Cr
👉Krishna: 1.26Cr
👉Nellore: 84L
AP-TG Total:- 19.03CR(27.90CR~ Gross)

Devara Movie 3 Days Total World Wide Collections!!

ఇక సినిమా ఓవర్సీస్ లో కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా మూడో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 30.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 56.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 3 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 38.77Cr
👉Ceeded: 17.90CR
👉UA: 10.57Cr
👉East: 6.74Cr
👉West: 5.43Cr
👉Guntur: 9.40Cr
👉Krishna: 5.75Cr
👉Nellore: 4.04Cr
AP-TG Total:- 98.60CR (136.30CR~ Gross)
👉KA: 11.60Cr
👉Tamilnadu: 2.82Cr
👉Kerala: 68L~
👉Hindi+ROI: 15.25Cr
👉OS – 29.30Cr****approx
Total WW Collections: 158.25CR(Gross- 267.40CR~)
(86%~ Recovery)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 86% రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఓవరాల్ గా మరో 25.75 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here