Home న్యూస్ వీకెండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటల్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో మాస్ రాంపెజ్!!

వీకెండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటల్ కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో మాస్ రాంపెజ్!!

0

బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి ఆడియన్స్ నుండి కొంచం మిక్సుడ్ టాక్ వచ్చింది కానీ వీకెండ్ లో మాత్రం సినిమా ఓవరాల్ గా…

మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించడం విశేషం అని చెప్పాలి. బిజినెస్ లో చాలా మొత్తం రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వర్షాలు ఈవినింగ్ షోలకి ఇబ్బందులు ఎదురు అయినా కూడా మొత్తం మీద సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.54 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.74 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా మొత్తం మీద మొదటి వీకెండ్ లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Gangs Of Godavari 1st Weekend (3 Days) Total WW Collections!

Gangs Of Godavari 3 Days Total World Wide Collections Report
👉Nizam: 2.47Cr
👉Ceeded: 1.28Cr
👉UA: 79L
👉East: 52L
👉West: 41L
👉Guntur: 46L
👉Krishna: 39L
👉Nellore: 28L
AP-TG Total:- 6.60CR(11.25CR~ Gross)
👉KA+ROI: 0.45Cr
👉OS: 0.95Cr
Total WW:- 8.00CR(14.50CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ బాగుంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని చెప్పాలి ఇప్పుడు.

Gangs Of Godavari 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here