Home న్యూస్ విశ్వక్ సేన్ లైలా 3 డేస్ టోటల్ కలెక్షన్స్…3వ రోజున మైండ్ బ్లాంక్!!

విశ్వక్ సేన్ లైలా 3 డేస్ టోటల్ కలెక్షన్స్…3వ రోజున మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మొదటి రోజే ఎపిక్ ఫ్లాఫ్ రేంజ్ టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయిన సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని కూడా చూపించ లేక పోయింది..

రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.35 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు పట్టుమని 6 వేల టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక పోయింది. దాంతో టోటల్ గా మూడో రోజున సినిమా..

తెలుగు రాష్ట్రాల్లో కేవలం 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ 20 లక్షల లోపే ఉండే అవకాశం ఉండగా టోటల్ గా వరల్డ్ వైడ్ గా మూడో రోజు 23 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ ఆ సినిమా 1.60 కోట్ల లోపు షేర్ ని 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుందని అంచనా…ఓవరాల్ గా మూడో రోజే సాలిడ్ డ్రాప్స్ ను అందుకున్న సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా…

9 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here