Home న్యూస్ 3 డేస్ మారుతీ నగర్ సుబ్రమణ్యం కలెక్షన్స్…..బానే జోరు చూపించిందిగా!!

3 డేస్ మారుతీ నగర్ సుబ్రమణ్యం కలెక్షన్స్…..బానే జోరు చూపించిందిగా!!

0
Maruthi Nagar Subramanyam 3 Days WW Collections
Maruthi Nagar Subramanyam 3 Days WW Collections

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Collections) సినిమా డీసెంట్ ప్రమోషన్స్ ని జరుపుకుని ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో…

రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి 2 రోజుల్లో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3వ రోజు సండే అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించిన సినిమా 8 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది.

కానీ ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన సినిమా మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 3 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి…

తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా పర్వాలేదు అనిపించేలా వీకెండ్ ని పూర్తి చేసుకోగా వీకెండ్ లో టోటల్ గా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకుని ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా, వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని చూపిస్తే పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here