బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమా లెంత్ ని తగ్గించారు, దాంతో ఆడియన్స్ నుండి కొంచం బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా…
కలెక్షన్స్ పరంగా 3వ రోజు కొంచం గ్రోత్ ని చూపించింది కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా టోటల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద….
2.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4.60 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Tiger Nageswara Rao 3 Days WW Collections Report
👉Nizam: 3.40Cr
👉Ceeded: 1.65Cr
👉UA: 98L
👉East: 83L
👉West: 51L
👉Guntur: 1.11Cr
👉Krishna: 63L
👉Nellore: 40L
AP-TG Total:- 9.51CR(15.75CR~ Gross)
👉KA+ROI: 1.12Cr
👉OS: 1.20Cr~
Total WW Collections – 11.83CR (21.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 26.67 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.