Home న్యూస్ 350 కోట్ల జాతర….4 డేస్ లియో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

350 కోట్ల జాతర….4 డేస్ లియో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ 4 రోజుల్లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు ఇతర సినిమాల జోరుతో కొంచం స్లో డౌన్ అయింది, ఓవరాల్ గా 2.28 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మంచి హోల్డ్ నే చూపించగా…టోటల్ గా 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

LEO Movie 4 Days Telugu States Collections
👉Nizam: 6.57Cr
👉Ceeded: 3.22Cr
👉UA: 1.89Cr
👉East: 1.27Cr
👉West: 68L
👉Guntur: 1.25Cr
👉Krishna: 1.09Cr
👉Nellore: 74L
AP-TG Total:- 16.71CR(30.40Cr~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల టార్గెట్ కి ఇంకా 29 లక్షల దూరం లో ఉంది.

LEO 4 Days Total WW Collections!!

ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
LEO 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 104.55Cr
👉Telugu States- 30.40Cr
👉Karnataka- 26.25Cr
👉Kerala – 31.80Cr
👉ROI – 11.40Cr
👉Overseas – 150.15Cr***approx
Total WW collection – 354.55CR (178.10CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. 

LEO 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here