Home న్యూస్ కల్ట్ హర్రర్ “తుంబాద్” 3 డేస్ కలెక్షన్స్….ఎపిక్ రాంపెజ్ ఇది!

కల్ట్ హర్రర్ “తుంబాద్” 3 డేస్ కలెక్షన్స్….ఎపిక్ రాంపెజ్ ఇది!

0

2018 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుండి మంచి రివ్యూలు సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని తర్వాత డిజిటల్ లో కల్ట్ మూవీ స్టేటస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన తుంబాద్(Tumbbad Re Release) సినిమా…

రిలీజ్ అయిన 6 ఏళ్ల తర్వాత రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా, రిలీజ్ అయినప్పుడు దక్కని గౌరవం సినిమా కి ఇప్పుడు సొంతం అవుతుంది…అప్పుడు మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కి 3 రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా…

ఇప్పుడు మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఎపిక్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమా అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో మొదటి రోజు రీ రిలీజ్ లో 1.65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

రెండో రోజు సినిమా 2.65 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసి ఏకంగా 3.04 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా…7.34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 8.6 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే జోరు ని చూపించే అవకాశం ఎంతైనా ఉండటంతో టోటల్ రన్ లో 25-30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here