Home న్యూస్ 3rd డే గని కలెక్షన్స్….ఇక ఔట్ అనుకోవచ్చు!!

3rd డే గని కలెక్షన్స్….ఇక ఔట్ అనుకోవచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో అసలు బిజినెస్ ను అసలు ఏ దశలో కూడా అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిన వరుణ్ తేజ్ గని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అలాగే శ్రీరామనవమి కూడా అయినప్పటికీ కూడా టార్గెట్ ను అసలు అందుకునే దిశగా అయితే అడుగులు వేయడం లేదు అని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు ఇప్పుడు…

Varun Tej Ghani 2 Days Total Collections

ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పెరిగితే రెండో రోజు కన్నా కొంచం ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. మొత్తం మీద సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు ఇప్పుడు 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా 26.30 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక వీక్ డేస్ లో సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…

Varun Tej Ghani 1st Day Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here