Home TRP రేటింగ్ 3rd టైం పుష్ప TRP రేటింగ్…మాస్ కుమ్ముడు ఇది!!

3rd టైం పుష్ప TRP రేటింగ్…మాస్ కుమ్ముడు ఇది!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మిక్సుడ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా హిందీ లో 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక డిజిటల్ లో ఊరమాస్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టెలివిజన్ లో కూడా ఎక్స్ లెంట్ టి.ఆర్.పి రేటింగ్ లతో…

Pushpa 11 Days Total Collections

దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, స్టార్ మా లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్స్ లో ఒకటి అనిపించేలా 22.54 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఇక రెండో సారి సినిమా 12.87 రేటింగ్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని….

Pushpa 2 Weeks(14 Days) Total Collections

సొంతం చేసుకుని మరోసారి దుమ్ము లేపగా రీసెంట్ గా మూడో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఈ సారి 9.59 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ మాస్ రాంపేజ్ ని టెలివిజన్ లో కూడా చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Pushpa 13 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here