బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు హావా కొనసాగుతుంది. కొత్త సినిమాల్లో మంచి జోరుని మిక్సుడ్ టాక్ తో కూడా సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో బిజినెస్ లో సగానికి పైగా రికవరీ చేసి దుమ్ము లేపిన ఈ సినిమా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మాస్ హోల్డ్ ని చూపిస్తుంది.
నైజాంలో మరోసారి రెండో రోజు లెవల్ లో హోల్డ్ చేసిన సినిమా ఆంధ్ర సీడెడ్ లలో రెండో రోజు కి కొంచం ఎక్కువ గ్రోత్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే…
అవకాశం ఉన్నప్పటికీ కూడా అటూ ఇటూగా 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మొదటి 2 రోజుల మాదిరిగా జోరు చూపిస్తే సినిమా ఓవరాల్ గా మూడో రోజు కలెక్షన్స్….
ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రాబోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయం. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.