సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న మణిరత్నం లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 తొలి 2 రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మూడో రోజులో ఎంటర్ అవ్వగా ఆదివారం అవ్వడంతో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ సూపర్బ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా…
ఈ రోజు మొత్తం మీద 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ నిసాధించే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ఈ రోజు సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో…
హోల్డ్ చేయగా కొన్ని చోట్లా మొదటి రోజుకి మించి హోల్డ్ చేసింది, దాంతో ఈ రోజు సినిమా 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో ఈ రోజు 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక కేరళలో సినిమా…
మరోసారి 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో సినిమా 4.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా ఇండియా లో 41 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఈ రోజు 2.5 మిలియన్ డాలర్స్ ను ఓవరాల్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో టోటల్ గా…
మూడో రోజు కూడా సినిమా 60 కోట్ల నుండి 63 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో టోటల్ 3 డేస్ గ్రాస్ లెక్క 210 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది, ఇక ఫైనల్ ఆఫ్ లైక్ లెక్కలు ఇంకా బాగుంటే ఈ లెక్క ఇంకా కొంచం పెరగవచ్చు. ఇక వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.