Home న్యూస్ 3rd డే రాయన్ మూవీ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు సామి ఇదీ!!

3rd డే రాయన్ మూవీ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు సామి ఇదీ!!

0
Dhanush Raayan Movie 3rd Day Box Office Collections Update
Dhanush Raayan Movie 3rd Day Box Office Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) తొలి2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు…

సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి జోరుని చూపించి దూసుకు పోతుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించగా నైట్ షోలకి కొంచం డ్రాప్స్ ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా…

1-1.2Cr రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు ని చూపిస్తూ ఉండగా ఆల్ మోస్ట్ డే 2 రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా..

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

11-12 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక కర్ణాటక, కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా సినిమా మాస్ రచ్చ చేస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఇప్పుడు ఓవరాల్ గా…

22-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. వీకెండ్ లో సినిమా చూపించిన జోరుని వర్కింగ్ డేస్ కి కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని త్వరగానే అందుకునే అవాకాశం ఉంది. ఇక వీకెండ్ లో టోటల్ గా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Dhanush Raayan 2 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here