బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న మరియు కొన్ని మీడియం రేంజ్ మూవీస్ భారీ లెవల్ లో అప్పుడప్పుడు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ భారీ లాభాలను కూడా దక్కించుకుంటూ ఉంటాయి. లేటెస్ట్ గా బేబి(Baby The Movie) అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో సినిమా ఆల్ టైం ఎపిక్ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా టోటల్ రన్ లో 7.40 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగి ఫైనల్ రన్ లో 44.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగును పూర్తి చేసుకోగా…
సినిమా బిజినెస్ మీద ఏకంగా 37.25 కోట్ల ఎపిక్ లాభాన్ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. దాంతో సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో భారీ లాభాలను సొంతం చేసుకున్న మూవీస్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం.
ఒకసారి టాలీవుడ్ లో స్మాల్ టు మీడియం రేంజ్ మూవీస్ లో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే…
Tollywood Most Profitable Small/Medium Range Movies
👉#GeethaGovindam- 55.43Cr(15CR)
👉#Karthikeya2- 45.60Cr(12.8Cr)
👉#BabyTheMovie- 37.25Cr(7.40Cr)*******
👉#Uppena- 31.02Cr(20.5Cr)
👉#Fidaa- 30.5Cr(18Cr)
👉#SitaRamam- 30.30Cr(16.2Cr)
👉#Virupaksha- 26.00Cr(22.20Cr)
👉#JathiRatnalu- 27.52Cr(11Cr)
👉#iSmartShankar- 22.78Cr(17.7Cr)
👉#Bimbisara- 22.32Cr(15.6Cr)
👉#ArjunReddy- 20.3Cr(5.5Cr)
ఓవరాల్ గా గీత గోవిందం సినిమా ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా బేబి లాంటి చిన్న సినిమా ఈ రేంజ్ లో ఊచకోత కోయడం విశేషం. అప్ కమింగ్ డేస్ లో మరిన్ని బేబి లాంటి భారీ లాభాలను సొంతం చేసుకునే సినిమాలు టాలీవుడ్ కి సొంతం అవ్వాలని కోరుకుందాం…