Home TRP రేటింగ్ బేబి: 85 కోట్ల బ్లాక్ బస్టర్…..TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

బేబి: 85 కోట్ల బ్లాక్ బస్టర్…..TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో అత్యంత భారీ లాభాలను సొంతం చేసుకున్న చిన్న సినిమా బేబి(Baby The Movie) విజయాన్ని ఎక్కువగా మెచ్చుకుని తీరాల్సిందే…

పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేక పోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ పూర్తి అయ్యే టైంకి 44.65 కోట్ల రేంజ్ మమ్మోత్ షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ మీద ఏకంగా 36.65 కోట్ల రేంజ్ లో…

Baby The Movie 2 Weeks (14 Days) WW Collections!!

ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యుమంగస్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ గ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

రీసెంట్ గా ఈ టీవీ లో టెలికాస్ట్ చేసింది. మిగిలిన ఛానెల్స్ తో పోల్చితే సినిమాలకు ఈ టీవీ లో అనుకున్న రేంజ్ లో రేటింగ్స్ సొంతం అవ్వవు, అలాంటి ఈ టీవీ లో యూత్ సబ్జెక్ట్ అయిన 5.89 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా కొన్ని పెద్ద సినిమాలకు ఇతర ఛానెల్స్ లో వచ్చే రేటింగ్ కి ఈక్వల్ గా బేబి మూవీ కి ఈ టీవీ లో రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది, అదే స్టార్ మా, జెమినీ టీవీ లాంటి ఛానెల్స్ లో వేసి ఉంటే ఇంకా బెటర్ రేటింగ్ ను సొంతం చేసుకుని ఉండేది…

Baby The Movie 17 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here