బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపిన రవితేజ నుండి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. మేజర్ గా ఈ ఫ్లాఫ్ కి ఓ మూడు కారణాలు ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు.. ఒకసారి వాటిని గమమిస్తే…
1. రవితేజ నటించిన రావణాసుర నుండి ఆడియన్స్ ఈ రేంజ్ లో నెగటివ్ రోల్ ని ఊహించలేదు… రవితేజనే కాదు ఏ టాప్ స్టార్ కూడా ఈ రేంజ్ లో వైల్డ్ గా, నెగటివ్ రోల్ లో నటించడం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా జీర్ణించుకోవడం కొంచం కష్టమే అని చెప్పాలి. ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు.
2. ఇక సినిమా కి ఏ సర్టిఫికేట్ దక్కడం, అలాగే సినిమాలో చూపించిన వైలెన్స్ సీన్స్ కానీ హీరోయిన్స్ తో హీరో సీన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని, రవితేజ ను ఇష్టపడే చిన్న పిల్లలను థియేటర్స్ కి దూరం అయ్యేలా చేయడంతో ఓపెనింగ్స్ వచ్చినా తర్వాత కంప్లీట్ గా సినిమా డ్రాప్ అయిపొయింది.
3. ఇక తక్కువ గ్యాప్ లో రవితేజ నుండి బాక్ టు బాక్ సినిమాలు రిలీజ్ అవ్వడం అని చెప్పాలి. డిసెంబర్ లో ధమాకా, జనవరిలో చిరుతో చేసిన వాల్తేరు వీరయ్య స్పెషల్ రోల్ ఇప్పుడు ఏప్రిల్ లో ఇప్పుడు రావణాసుర సినిమా ఇలా తక్కువ గ్యాప్ తో సినిమాలు రావడం కూడా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పాలి…
ఇలా రావణాసుర సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకొక పోవడానికి ఇవి మెయిన్ రీజన్స్ అని మేం అనుకుంటున్నాం, వీటితో పాటు మరికొన్ని రీజన్స్ కూడా ఉండే అవకాశం ఉంది, కానీ ఏది ఏమైనా రవితేజ నుండి ఆడియన్స్ ఎప్పుడూ కోరుకునేది మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ అండ్ కమర్షియల్ మూవీస్ మాత్రమే అని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
రావణా సుర మూవీ ప్లాప్ అవుతుంది అని నాకు ముందే తెలుసు .. ఎలా అంటే డైరెక్టర్ వలన .. రమేష్ వర్మ, సుదీర్ వర్మ అనే వీరిద్దరితో ఎందుకు సినిమాలు తీసున్నారో నాకు అర్ధం కావడం లేదు వీళ్లకు చుప్పుకొదగ్గ ఒక హిట్టు లేదు ,, వీళ్ళు డైరెక్టర్స్ గా పనికి రారు
త్వరలో రానున్న పుష్ప 2 కూడా ప్లాప్ అయ్యే అవకాశం వుంది .. పాన్ ఇండియా పేరుతో కథను పచ్చడి పచ్చడి చేసే సారు , ఇతర భాషల నుండి రోజుకొక actor ను దించుతున్నా రు
Ramzan fasthings lo Maximum Muslims movies chudaru edhi kuda okarakamga main reason e
It’s a disaster Film asalu bagaledhu e film