Home న్యూస్ దసరా డే 14….రావణాసుర డే 6….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

దసరా డే 14….రావణాసుర డే 6….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ మూవీస్ దసరా మరియు రావణాసుర సినిమాలు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా దసరా సినిమా రెండో వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉండగా రావణాసుర సినిమా మరో వర్కింగ్ డే లో మరోసారి గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దసరా సినిమా 14వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 20% కి పైగా డ్రాప్స్ ను…

Nani DASARA 12 Days Total Collections!!

సొంతం చేసుకుంది సినిమా. ఇక రావణాసుర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను దక్కించుకున్న రావణాసుర సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా ఇప్పుడు…

Ravanasura 3 Days Total WW Collections!!

25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక దసరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా ఇదే రేంజ్ లో షేర్ ని అందుకునే అవాకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా దసరా మూవీ 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Nani DASARA 11 Days Total Collections!!

ఇక రావణాసుర సినిమా వరల్డ్ వైడ్ గా 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Ravanasura 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here