Home న్యూస్ గాడ్ ఫాదర్ 3 వీక్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

గాడ్ ఫాదర్ 3 వీక్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా దీపావళి మూవీస్ కోసం థియేటర్స్ ని చాలా వరకు ఇచ్చేయగా 3వ వారంలో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండగ సెలవుల్లో పర్వాలేదు అనిపించుకుంది. ఇక సినిమా మొత్తం మీద 21వ రోజున మొత్తం మీద 6 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది ఈ సినిమా…

God Father 11 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా చాలా సెంటర్స్ లో సినిమా రన్ 3వ వారంతో కంప్లీట్ కానుండగా లిమిటెడ్ థియేటర్స్ లోనే ఇప్పుడు 4వ వారాన్ని కొనసాగించనుంది.

God Father 2 Week (14 Days) Total WW Collections!!

ఇక సినిమా టోటల్ గా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.36Cr
👉Ceeded: 9.62Cr
👉UA: 6.02Cr
👉East: 3.87Cr
👉West: 2.44Cr
👉Guntur: 4.07Cr
👉Krishna: 2.95Cr
👉Nellore: 2.13Cr
AP-TG Total:- 43.46CR(71.60CR~ Gross)
👉KA – 4.72Cr
👉Hindi+ROI – 5.20Cr
👉OS – 5.20Cr
Total World Wide – 58.58CR(106.70CR~ Gross)

God Father 12 Days Total WW Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్… సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 15.42 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

God Father 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here