Home న్యూస్ 4 కోట్లు అనుకుంటే…4 వ రోజు దారుణం….4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

4 కోట్లు అనుకుంటే…4 వ రోజు దారుణం….4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రాధే శ్యామ్ సినిమా 4 వ రోజు ఇప్పుడు అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది… టాలీవుడ్ లో రీసెంట్ టైం లో ఏ సినిమా కూడా డ్రాప్ అవ్వని రేంజ్ లో వర్కింగ్ డే లో డ్రాప్ అయ్యి చావుదెబ్బ తిన్నది అని చెప్పాలి… సినిమా మరీ ఇంత దారుణమైన డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించ లేదు అనే చెప్పాలి…. ఆ రేంజ్ లో సినిమా….

Radhe Shyam Total World Wide Pre Release Business!

బాక్స్ ఆఫీస్ దగ్గర మైండ్ బ్లాంక్ అయ్యేలా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది 4 వ రోజున… 3 వ రోజు 10.58 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా 4 వ రోజు మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అని…..

Radhe Shyam 3 Days Total World Wide Collections!!

ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని చూసి అంచనా వేసినా కానీ కంప్లీట్ గా అంచనాలాను తప్పిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందులో సగం కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. కేవలం 2.11 కోట్ల షేర్ నే సొంతం చేసుకుని రీసెంట్ టైం లో ఏ సినిమా కి సొంతం కాని డ్రాప్స్ ను సాధించి మైండ్ బ్లాంక్ చేసింది…

Radhe Shyam 1st Day Total World Wide Collections!!

ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 23.26Cr(inc GST)
👉Ceeded: 6.95Cr
👉UA: 4.48Cr
👉East: 4.02Cr
👉West: 3.11Cr
👉Guntur: 4.22Cr
👉Krishna: 2.46Cr
👉Nellore: 2.00Cr
AP-TG Total:- 50.50CR(78.60CR~ Gross)
👉Karnataka: 4.10Cr
👉Tamilnadu: 0.68Cr
👉Kerala: 0.15Cr
👉Hindi: 7.50Cr
👉ROI: 1.48Cr
👉OS – 10.90Cr
Total WW: 75.31CR(134CR~ Gross)

Radhe Shyam 4 Days Total World Wide Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క… 204 కోట్ల షేర్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా అద్బుతాలు సృష్టించాలి… బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 128.69 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తుంది…

Radhe Shyam 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here