బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో చాలానే సినిమాలు రిలీజ్ అయినా కానీ వాటిలో నోటబుల్ మూవీ మాత్రం ఒక్క సన్ ఆఫ్ ఇండియా సినిమా ఒక్కటి కొంచం ఆడియన్స్ అటెన్షన్ ను సొంతం చేసుకుంది, దానికితోడూ సినిమా సినిమా పై సోషల్ మీడియాలో జరిగిన రచ్చ వలన మరింత పబ్లిసిటీని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రోజు నుండి….
సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. అంతకన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ లాస్ట్ వీకెండ్ పరంగా కూడా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సన్ ఆఫ్ ఇండియా మాత్రం ఓపెనింగ్స్ నుండే నిరాశ కలిగించే వసూళ్ళని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించింది…
కృష్ణా ఏరియాలో కలెక్షన్స్ అఫీషియల్ గా రిలీజ్ అవ్వగా సినిమా వీకెండ్ లో 45 వేల షేర్ ని అందుకోగా 4 వ రోజు 5 వేల షేర్ ని సాధించింది, టోటల్ గా 4 రోజులల్లో ఇక్కడ అఫీషియల్ గా 50 వేల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సినిమా మొదటి వీకెండ్ లో ట్రేడ్ లెక్కల్లో…
12 లక్షల దాకా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకున్న సినిమా 4 వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కంప్లీట్ గా వాషౌట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది సినిమా కి, ఇతర సినిమాలు కూడా వర్కింగ్ డే లో భారీగా స్లో అవ్వగా సన్ ఆఫ్ ఇండియా ఆల్ రెడీ వీకెండ్ లోనే స్లో అవ్వగా వర్కింగ్ డే లో మరింత స్లో అయిన సినిమా మొత్తం మీద ఇప్పుడు…
4 రోజులు పూర్తీ అయిన తర్వాత ట్రేడ్ లెక్కల్లో 14 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుందని సమాచారం….. ఇక ఇందులో షేర్ 6-7 లక్షల దాకా ఉంటుందని అంచనా… కానీ సినిమాకి డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ లాంటివి తీయంగా వచ్చే షేర్ ఏమి ఉండదని ట్రేడ్ వర్గాల సమాచారం, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది అని చెప్పాలి…