ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప తెలుగు లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ కలెక్షన్స్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినా ఇప్పటికీ హిందీ లో లిమిటెడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ దుమ్ము లేపుతుంది… డిజిటల్ లో ఒకపక్క సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉంటే మరో పక్క కలెక్షన్స్ పరంగా ఇక్కడ కూడా లిమిటెడ్ షేర్స్ ని సాధిస్తూ ఉన్నా ఇప్పటికీ…
ఎంతో కొంత కలెక్షన్స్ తో రన్ అవుతున్న పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా షేర్ ఏమి సాధించలేదు. అటూ ఇటూగా 1 లక్ష రేంజ్ షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా హిందీ లో 20 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.
👉Nizam: 40.72Cr(Without GST 37.45Cr)
👉Ceeded: 15.16Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.32CR(133.20CR~ Gross)
👉Karnataka: 11.70Cr
👉Tamilnadu: 12.26Cr
👉Kerala: 5.56Cr
👉Hindi: 44.55Cr
👉ROI: 2.23Cr
👉OS – 14.53Cr
Total WW: 176.15CR(339.50CR~ Gross)
సినిమా 146 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 30.15 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపే సూపర్ హిట్ గా నిలిచింది.