బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ మాస్ మూవీ కేజిఎఫ్2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మూడో రోజు కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో అన్ని చోట్లా మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు రేంజ్ లో అంచనాలను మించి పోక పోయినా కానీ ఉన్నంతలో 10.29 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది ఈ సినిమా… ఇక మొత్తం మీద సినిమా…
3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 22.67Cr
👉Ceeded: 6.12Cr
👉UA: 3.86Cr
👉East: 2.51cr
👉West: 1.73Cr
👉Guntur: 2.35Cr
👉Krishna: 2.08Cr
👉Nellore: 1.43Cr
AP-TG Total:- 42.75CR(68CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్క…
తెలుగు టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 79 కోట్లు కాగా సినిమా 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం మరో 36.25 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర… ఇక సినిమా మొత్తం మీద 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 42.90Cr
👉Telugu States – 42.75Cr
👉Tamilnadu – 11.42Cr
👉Kerala – 8.60Cr
👉Hindi+ROI – 74.15CR~
👉Overseas – 36.10Cr(Approx)updated
Total WW collection – 215.92CR Approx
ఇక సినిమా 3 రోజుల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 72.50Cr
👉Telugu States – 68Cr
👉Tamilnadu – 24.80Cr
👉Kerala – 21.40Cr
👉Hindi+ROI – 165CR~
👉Overseas – 78.50Cr(Approx) updated
Total WW collection – 430.20CR Approx ఇదీ వరల్డ్ వైడ్ సినిమా కలెక్షన్స్ లెక్క…
400 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అనుకున్న సినిమా ఓవర్సీస్ అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఇప్పుడు 410 కోట్ల మార్క్ ని అధిగమించగా బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల బిజినెస్ ని అందుకోవడానికి ఇంకో 140 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మరి మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.