Home న్యూస్ 22.75 కోట్లు ఔట్….RRR దండయాత్ర ఆగలేదు!

22.75 కోట్లు ఔట్….RRR దండయాత్ర ఆగలేదు!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు జపాన్ లో ఇంకా కొనసాగుతుంది. సినిమా జపాన్ లో అల్టిమేట్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా 7వ వీకెండ్ ని అక్కడ మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు రికార్డ్ కి సిద్ధం అయింది.

RRR Movie 4 Days Total World Wide Collections!

సినిమా 45 రోజులను జపాన్ లో పూర్తీ చేసుకున్న సినిమా అక్కడ ఏకంగా 376.53 మిలియన్ యెన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. అమెరికన్ డాలర్స్ లో సినిమా మొత్తం మీద 2.78 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది సినిమా…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఇండియన్ కరెన్సీ లో సినిమా మొత్తం మీద 22.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసి దండయాత్రని సాలిడ్ గా కొనసాగిస్తూ ఉండగా సినిమా అతి త్వర్లలో అక్కడ 400 మిలియన్ యెన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

RRR Movie 5 Days Total World Wide Collections!

సినిమా అక్కడ మరికొంత కాలం లాంగ్ రన్ ని ఇంకా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకపక్క సినిమాకి ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటే మరో పక్క జపాన్ లో సినిమా కలెక్షన్స్ జాతర కొనసాగుతూ ఉండటం విశేషం. ఇక 50 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

RRR Movie Hindi Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here