Home న్యూస్ సౌత్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సాధించిన టాప్ 10...

సౌత్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సాధించిన టాప్ 10 లిరికల్ సాంగ్స్ ఇవే!!

0

సౌత్ లో రీసెంట్ టైం లో వరుస పెట్టి విజయ్ నటించిన సినిమాల సాంగ్స్ సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. టాలీవుడ్ నుండి మహేష్ బాబు నటించిన సినిమాల వ్యూస్ రికార్డులను నమోదు చేశాయి. లైక్స్ పరంగా మాత్రం సౌత్ లో కంప్లీట్ గా కోలివుడ్ మూవీస్ డామినేషన్ ఎక్కువగా ఉందని చెప్పాలి. మొత్తం మీద సౌత్ మూవీస్ లో….

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టాప్ 10 లిరికల్ సాంగ్స్ ని గమనిస్తే….
1. #ArabicKuthu: 23.77M
2. #Ranjithame – 16.68M
3. #PennySong: 16.38M
4. #Kalavathi: 14.78M
5. #JollyOGymkhana : 14.56M
6. #MaMaMahesha- 13.56M
7. #OoAntavaOoOoAntava : 12.39M
8. #TheeThalapathy(#Varisu): 11.04M
9. #LaLaBheemla – 10.20M
10. #SaanaKastam – 10.16M

ఇక గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టాప్ 10 లిరికల్ సాంగ్స్ ని గమనిస్తే….
1. #ArabicKuthu: 2.20M
2. #JollyOGymkhana : 1.57M
3. #Ranjithame(#Varisu) – 1.36M
4. #BeastMode – 1.14M
5. #NaangaVeraMaari -1.04M
6. #KuttyStory -1.004M
7. #TheeThalapathy(#Varisu): 930.7K
8. #Kalavathi : 806.3K
9. #BheemlaNayakFirstSingle: 805.5K
10. #Verithanam – 780k

ఇవీ మొత్తం మీద మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సాధించిన సౌత్ లిరికల్ వీడియోలు, త్వరలో మరిన్ని పెద్ద సినిమాల సాంగ్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపధ్యంలో కచ్చితంగా టాప్ 10 లో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. మరి అవి ఏ సాంగ్స్ అవుతాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here