బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది, తెలుగు రాష్ట్రాలలో ఆల్ రెడీ చాలా సినిమాల కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మూడో రోజు కూడా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఎంతైనా ఏంటి… తెలుగు రాష్ట్రాలలో ప్రీవియస్ హైయెస్ట్ డే 3 కలెక్షన్స్ రికార్డ్ ను ఎప్పుడో బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ను భారీ మార్జిన్ తో పెట్టబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం…
కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకొంచం ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఇక హిందీ లో బెస్ట్ అనిపించుకునేలా ఈ రోజు 32-33 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా తమిళ్ అండ్ కర్ణాటకలో కూడా దుమ్ము లేపుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ…
ఓవరాల్ గా మూడో రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్స్ ఉన్న గ్రాస్ లెక్కల అంచనాలను గమనిస్తే…
AP-TG: 45~
Karnataka: 8cr~
Tamil Nadu: 9cr~
Kerala: 3cr~
HINDI & ROI: 35Cr~
Overseas: 22cr~
Worldwide: 122Cr~
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే గ్రాస్ కలెక్షన్స్ అంచనా…
ఫైనల్ లెక్కలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 475 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 480 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది… మొత్తం మీద మెంటల్ మాస్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ముగించనుండి ఈ సినిమా…
సినిమా ను ఇప్పటి వరకు ఎంతోమంది చూశారు అనెది లెక్క కాని సినిమా టికెట్స్ ధరలు విపరీతంగా పెంచేసి వ సూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర స్రృష్టించిదని చెప్పుకో వటం దివాలా తీసినట్లుగా భావించాలి ఒక్కసారి బిమ్లా నాయక్ సినిమా టికెట్స్ ధరలు RRR TICKETS ధరలకు సరిపోల్చి చూడండి బిమ్లా నాయక్ సినిమా వసూళ్లు RRR MOVIE COLLECTIONS దాటి పోతాయి కూడా