2 బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము లేపగా పండగ సెలవుల తర్వాత స్లో డౌన్ అయిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో సినిమా మరీ అద్బుతం కాదు కాని ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరు ని చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా లాభాలను మరింతగా పెంచుకుని దుమ్ము లేపగా టోటల్ బిజినెస్ మీద ప్రాఫిట్ 47 కోట్ల మార్క్ ని దాటేసి ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా టోటల్ బిజినెస్ 88 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 135 కోట్ల షేర్ మార్క్ ని దాటింది. దాంతో సినిమా బిజినెస్ మీద 47 కోట్ల ప్రాఫిట్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్ల మార్క్ మీద 46 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.
ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు ప్రాఫిట్ ను పెంచుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మెగాస్టార్ కి మెగా మాస్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఇది సెన్సేషనల్ మాస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు…ఇక ఫైనల్ రన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.