Home న్యూస్ 480 టు 35….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!

480 టు 35….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!

0

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఇంకా స్లో డౌన్ అవ్వగా ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకోలేక పోయింది. సినిమా రిలీజ్ అవ్వడం సాలిడ్ గానే అయినప్పటికీ కూడా…

కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం తో రెండో వారంలో థియేటర్స్ ని 92% కి పైగా తగ్గించారు. రీసెంట్ టైం లో ఇలా పెద్దన్న సినిమాకి జరగగా ఇప్పుడు ఈ సినిమా కి జరిగింది. మొదటి వారంలో ఈ సినిమా ఆల్ మోస్ట్ 480 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా…

రెండో వారం మొత్తం మీద 35 థియేటర్స్ లో రన్ అవుతుంది. అందులో నైజాంలో 11 థియేటర్స్ లో టోటల్ ఆంధ్రలో 24 వరకు థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఇక బ్రేక్ ఈవెన్ కాదు కదా లాస్ ని తగ్గించుకోవాలని ట్రై చేయడానికి కూడా అవకాశం లేకుండా థియేటర్స్ తగ్గిపోవడంతో ఇక పరుగు త్వరలోనే కంప్లీట్ కానుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here