Home న్యూస్ వర్కింగ్ డే లో రికార్డ్ కలెక్షన్స్….4 డేస్ బేబి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

వర్కింగ్ డే లో రికార్డ్ కలెక్షన్స్….4 డేస్ బేబి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన బేబి(Baby Movie) 4వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కానీ నైజాంలో బోనాలు పండగ అడ్వాంటేజ్ వలన సినిమా చూపించిన జోరు నెక్స్ట్ లెవల్ అంటే సినిమా ఆంధ్ర సీడెడ్ లో వర్కింగ్ డే లో కూడా ఊచకోత కోసింది.

సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ పెర్టేషన్స్ కన్నా కూడా భారీ వసూళ్ళతో ఆల్ మోస్ట్ 3వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని అందుకోవడం ఇప్పుడు టోటల్ టాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పాలి ఇప్పుడు…

సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.77 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 4వ రోజు 2.5 కోట్లు ఆ పైన అనుకుంటే పార్షిక వర్కింగ్ డే లో అంచనాలను అన్నీ మించిపోయి ఏకంగా 3.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రచ్చ రచ్చ చేసింది. వరల్డ్ వైడ్ గా 4.08 కోట్ల షేర్ ని అందుకుంది.

Baby The Movie 2 Days WW Collections!!

దాంతో టోటల్ 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Baby The Movie 4 Days World Wide Collections
👉Nizam: 5.63Cr
👉Ceeded: 1.75Cr
👉UA: 2.13Cr
👉East: 1.00Cr
👉West: 58L
👉Guntur: 71L
👉Krishna: 80L
👉Nellore: 47L
AP-TG Total:- 13.07CR(22.80Cr~ Gross)
👉Ka-ROI – 56L
👉OS – 1.78Cr
Total WW Collections – 15.41CR(28.60CR~ Gross)

మొత్తం మీద 4వ రోజు పార్షిక వర్కింగ్ డే లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన బేబి మూవీ 8 కోట్ల వాల్యూ టార్గెట్ మీద ఏకంగా 7.41 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Baby The Movie 3 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here