Home న్యూస్ డే 4 అంచనాలు మించిన భీభత్సం….4 డేస్ డాకు మహారాజ్ కలెక్షన్స్!!

డే 4 అంచనాలు మించిన భీభత్సం….4 డేస్ డాకు మహారాజ్ కలెక్షన్స్!!

0

హాట్రిక్ విజయాలతో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఊరమాస్ రన్ ను కొనసాగిస్తూ దుమ్ము దుమారం లేపుతుంది. సినిమా 4వ రోజున కనుమ పండగ అడ్వాంటేజ్ లభించడంతో అద్బుతంగా హోల్డ్ చేసింది…ముందు డ్రాప్స్ కనిపించినా కూడా…

ఈవినింగ్ నైట్ షోలకు పూర్తిగా అంచనాలను మించి పోయే రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా…మొత్తం మీద 4వ రోజున 5.5-6 కోట్ల రేంజ్ దాకా షేర్ ని రాబట్ట వచ్చు అనుకున్నా కూడా సినిమా అన్ని అంచనాలను కూడా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో…

Daaku Maharaaj Movie 1st Day Total WW Collections!!

ఏకంగా 7.21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అన్నీ మించి పోయినా కూడా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మాత్రం కొంచం డ్రాప్స్ కనిపించినా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవరాల్ గా 4వ రోజున…

7.71 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది..ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 13.45 కోట్ల మార్క్ ని అందుకోగా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ తో బాలయ్య మాస్ ఊచకోట్ కోశాడు ఇప్పుడు. ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Daaku Maharaaj Movie 2 Days Total WW Collections!!

Daaku Maharaaj Movie 4 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 11.77CR
👉Ceeded: 9.85CR
👉UA: 6.99CR
👉East: 4.97CR
👉West: 3.71CR
👉Guntur: 6.95CR
👉Krishna: 4.39CR
👉Nellore: 2.93Cr
AP-TG Total:- 51.56CR(78.95CR~ Gross)
👉KA+ROI: 3.35Cr
👉OS – 7.10Cr****approx
Total WW Collections: 62.01CR(Gross- 101.30CR~)
(76%~ Recovery)

మొత్తం మీద సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలేక్షన్స్ తో 76% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 20 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఈ వీక్ ఎండ్ లో మళ్ళీ మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

Daaku Maharaaj Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here