Home న్యూస్ 2.5 రేటింగ్ తో 4 రోజుల్లో టార్గెట్ ఔట్….మాస్ భీభత్సం ఇది!!

2.5 రేటింగ్ తో 4 రోజుల్లో టార్గెట్ ఔట్….మాస్ భీభత్సం ఇది!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ ని చాలా బాగా ప్రమోట్ చేసుకున్నాడు, అన్ని చోట్లా సినిమాకి మంచి బజ్ ఏర్పడగా తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రావడంతో మరింత రీచ్ సినిమాకి లభించింది, అన్నింటికీ మించి సినిమా లో పాటలు బాగా క్లిక్ అవ్వడం ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండటం వలన బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను చూసిన తర్వాత…

రివ్యూలు రేటింగ్ లు అనుకూలంగా రాక పోయినా కానీ మాస్ ఆడియన్స్ మాత్రం సినిమాకు ఎగబడ్డారు, అన్ సీజన్ అని కూడా చూడకుండా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ధమ్కీ మూవీ యావరేజ్ గా 2.25 -2.5 రేటింగ్ ను సొంతం చేసుకున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.. 8 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలలోకి…

ఎంటర్ అవ్వగా 5వ రోజు నుండి ఇక సినిమా సాధించే కలెక్షన్స్ అన్నీ కూడా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం ఖాయమని చెప్పాలి. దసరా వచ్చే వరకు సినిమా సాధించే కలెక్షన్స్ అన్నీ మరింత బోనస్ కాగా ఓవరాల్ గా కెరీర్ లో ఎప్పటి నుండో విశ్వక్ సేన్ ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ని ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here