Home న్యూస్ కల్కి తెలుగు వర్షన్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….324 కోట్ల మమ్మోత్ జాతర!!

కల్కి తెలుగు వర్షన్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….324 కోట్ల మమ్మోత్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ ని ఊరమాస్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంది పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా….ఊహకందని రేంజ్ లో 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు…

బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చి సంచలనం సృష్టించింది… వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఎలాగూ ఊరమాస్ జోరుని చూపించిన సినిమా తెలుగు వర్షన్ పరంగా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంది. ఏ రేంజ్ లో జోరు చూపించింది అన్నది ఆసక్తిగా మారగా…

4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా తెలుగు వర్షన్ ఊరమాస్ ఊచకోత కోసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ లో తెలుగు వర్షన్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండటం సినిమా కలెక్షన్స్ కి కలిసి వచ్చింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 4 Days Telugu Version Total WW Collections(Inc GST)
👉Nizam: 53.17Cr
👉Ceeded: 12.90CR
👉UA: 12.92Cr
👉East: 7.82Cr
👉West: 5.72Cr
👉Guntur: 7.36CR
👉Krishna: 6.95Cr
👉Nellore: 3.69Cr
AP-TG Total:- 110.53CR(171.15CR~ Gross)
👉KA+ROI: 19.80Cr
👉OS – 53.35Cr*****
Total WW Collections: 183.68CR(Gross- 324.05CR~)

ఓవరాల్ గా సెన్సేషనల్ వసూళ్ళని అందుకున్న కల్కి మూవీ తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 248 కోట్ల దాకా ఉంటుందని అంచనా…అంటే సినిమా 250 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. 4 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 66.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here