యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా కి ఇండిపెండెన్స్ వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కానీ మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్న రేంజ్ కన్నా బెటర్ గా వచ్చినా కానీ రెండో రోజు నుండి మాత్రం సినిమా…
ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది సినిమా… మిగిలిన సినిమాల తర్వాత ఆప్షన్ గా నిలిచిన సినిమా కలెక్షన్స్ పరంగా నాలుగో రోజు కొంచం గ్రోత్ ని చూపించిన సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు మరోసారి 1 కోటి రేంజ్ లో షేర్ సాధిస్తుంది అనుకున్నా సినిమా ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా మొత్తం మీద 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా….
ఇక మాచర్ల నియోజక వర్గం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 రోజుల పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.78Cr
👉Ceeded: 1.34Cr
👉UA: 1.15Cr
👉East: 78L
👉West: 36L
👉Guntur: 84L
👉Krishna: 60L
👉Nellore: 43L
AP-TG Total:- 8.28CR(13.10Cr~ Gross)
👉Ka+ROI – 40L
👉OS – 37L
Total World Wide – 9.05CR(15.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా ఇంకా 12.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డే లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.