Home న్యూస్ ప్రసన్న వదనం 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో దెబ్బ పడింది!

ప్రసన్న వదనం 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో దెబ్బ పడింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలోకీ మంచి టాక్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా సుహాస్(Suhas) నటించిన ప్రసన్న వదనం(Prasanna Vadanam) మూవీ…సినిమా కి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి మంచి కలెక్షన్స్ ….

వీకెండ్ తర్వాత కూడా సొంతం అవుతాయి అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే జస్ట్ ఓకే అనిపించుకోగా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింతగా డ్రాప్ అయింది. ఆల్ మోస్ట్ 70% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజున సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లోనే..

షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మిగిలిన చోట్ల మరో 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఓన్ రిలీజ్ అయినా కూడా సినిమా కి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు. ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Prasanna Vadanam 4 Days Total WW Collections Report
👉Nizam – 0.45CR
👉Total AP: 0.60CR~
Total AP-TG Collections:-  1.05CR~(2.35CR~ Gross)
👉KA+ROI+OS: 0.33CR~
Total WW Collections- 1.38CR(3.05CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్ల రేంజ్ లో అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 4 వ రోజు భారీగా డ్రాప్ అవ్వగా సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 1.1 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here