Home న్యూస్ 4 డేస్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో ఊరమాస్ హోల్డ్ ఇది!!

4 డేస్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో ఊరమాస్ హోల్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే రేంజ్ లో…..

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 4వ రోజున అన్ని చోట్లా అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ముందు డ్రాప్స్ కొంచం ఎక్కువగా కనిపించినా…

కూడా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ తో అంచనాలను మించి 1 కోటి మార్క్ గ్రాస్ ను క్రాస్ చేసిన సినిమా ఓవరాల్ గా 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా టోటల్ గా 4 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

ఓవరాల్ గా 6.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మరో కోటి లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించిన సినిమా…. ఓవరాల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Return Of The Dragon Movie 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 29.30Cr
👉Telugu States – 6.65Cr
👉Karnataka – 4.00Cr
👉ROI – 0.85Cr
👉Overseas – 16.55Cr***approx
Total WW collection – 57.35CR(28.15CR~ Share) Approx

ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 30 కోట్ల లోపు వాల్యూ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా 5వ రోజు సాధించే కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని క్లీన్ హిట్ గా నిలవబోతుంది. ఇక మిగిలిన రన్ లో ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here