బాక్స్ ఆఫీస్ దగ్గర రాఘవ లారెన్స్ నటించిన లేటెస్ట్ మూవీ రుద్రుడు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. అయినా కానీ మాస్ సెంటర్స్ లో డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కన్నా ఎంతో ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమా కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ నే తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తుంది.
అలాగే తమిళనాడులో కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దరిదాపుల్లో కూడా శాకుంతలం సినిమా లేదు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున 28 లక్షల షేర్ ని అందుకుంది. ఇక తెలుగు వర్షన్ టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 67L
👉Ceeded: 42L
👉UA: 31L
👉East: 23L
👉West: 11L
👉Guntur: 17L
👉Krishna: 19L
👉Nellore: 8L
AP-TG Total:- 2.18CR(4.10CR~ Gross)
సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 7.5 కోట్ల మార్క్ ని అందుకోవాలి. అంటే ఇంకా 5.32 కోట్ల షేర్ దూరంలో ఉంది అని చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 5.35Cr
👉Telugu States – 4.10Cr
👉Karnataka – 0.40Cr
👉ROI – 0.17Cr
👉Overseas – 1.20CR~
Total WW Collections – 11.22CR(4.78CR~ Share)
ఇదీ ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.