Home న్యూస్ 4 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్…సూపర్ స్ట్రాంగ్!!

4 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్…సూపర్ స్ట్రాంగ్!!

0

ధనుష్ లేటెస్ట్ మూవీ సార్ తెలుగు లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. 4వ రోజు వర్కింగ్ డే లో కూడా మరో సారి మంచి హోల్డ్ నే చూపించగా కొంచం కలెక్షన్స్ అనుకున్న దాని కన్నా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన తక్కువగా వచ్చాయి. అయినా కానీ సినిమా తమిళ్ తో పోల్చితే మంచి హోల్డ్ నే తెలుగు లో చూపించింది. సినిమా మొత్తం మీద 4వ రోజున…

Dhanush VAATHI 3 Days WW Collections!!

తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల దాకా వెళుతుంది అనుకుంటే మొత్తం మీద 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని 4వ రోజున సొంతం చేసుకోగా గ్రాస్ ఆల్ మోస్ట్ 2.20 కోట్ల దాకా సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 4 రోజుల తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

SIR Movie 4 Days Telugu Collections!!

👉Nizam: 4.01Cr
👉Ceeded: 1.43Cr
👉UA: 1.31Cr
👉East: 97L
👉West: 38L
👉Guntur: 82L
👉Krishna: 69L
👉Nellore: 39L
AP-TG Total:- 10.00CR(18.61CR~ Gross)
👉KA+OS – 0.95Cr
Total WW Collections – 10.95CR(20.55CR~ Gross)
6.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 4.25 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఇప్పటి వరకు.

Dhanush VAATHI 2 Days WW Collections!!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 19.50Cr
👉Telugu States- 18.61Cr
👉Karnataka- 4.15Cr
👉Kerala – 0.60Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 12.05CR~
Total WW Collections – 55.66CR(28.90CR~ Share)
36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి సినిమా ఇంకా 7.10 కోట్ల దూరంలో ఉంది ఇంకా….

Dhanush VAATHI 4 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here