Home న్యూస్ 4 డేస్ యశోద కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!

4 డేస్ యశోద కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!

0

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించింది. వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4వ రోజు సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…

Yashoda 2 Days Total Collections

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా మొత్తం మీద 69 లక్షల రేంజ్ షేర్ తో సరిపెట్టుకోగా వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల దాకా వెళుతుంది అనుకుంటే 1.01 కోట్ల దాకా షేర్ ని సాధించింది.

Yashoda 1st Day Collections

దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 2.96Cr
👉Ceeded: 53L
👉UA: 67L
👉East: 35L
👉West: 21L
👉Guntur: 38L
👉Krishna: 39L
👉Nellore: 17L
AP TG Total – 5.66CR(10.00CR~ Gross)
👉Tamil – 72L
👉KA+ROI – 85L
👉OS – 2.15Cr
Total World Wide – 9.38CR(20.00CR~ Gross)

Yashoda 4 Days Total Collections

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Yashoda 3 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here