బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush) ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. సినిమా ఆది వారం రోజున రెట్టించిన జోరుతో…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మిగిలిన సినిమాల మాదిరిగానే వర్కింగ్ డే లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
మొత్తం మీద 3వ రోజుతో పోల్చితే 60-65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. అలాగే హిందీ లో కూడా మేజర్ సెంటర్స్ లో డ్రాప్స్ ఉన్నాయి. దాంతో మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే…
సినిమా 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో సినిమా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ ను కూడా చాలా వరకు తగ్గించడంతో కలెక్షన్స్ మొత్తం మీద…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓవరాల్ గా నాలుగో రోజు ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ ని మొదటి 2 షోలకు సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఎంతవరకు గ్రోత్ ని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి ఇప్పుడు.