Home న్యూస్ రావణాసుర డే 4, దసరా డే 12 కలెక్షన్స్ అప్ డేట్!

రావణాసుర డే 4, దసరా డే 12 కలెక్షన్స్ అప్ డేట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన రావణాసుర సినిమా అలాగే లాస్ట్ వీక్ ఎండ్ లో రిలీజ్ అయిన దసరా సినిమాలు రెండూ కూడా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యాయి ఇప్పుడు. కాగా రెండు సినిమాలలో మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర సినిమా వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని 4వ రోజు వర్కింగ్ డే లో మరోసారి అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను…

Ravanasura 3 Days Total WW Collections!!

సొంతం చేసుకుంది ఇప్పుడు…ఇక నాచురల్ స్టార్ నాని దసరా ఆల్ రెడీ ఫుల్ ప్రాఫిట్స్ లో ఉండగా సినిమా ఇప్పుడు 12వ రోజులో 11 వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున…

Nani DASARA 10 Days Total Collections!!

అటూ ఇటూగా 45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రవితేజ రావణాసుర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

Ravanasura 2 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా దసరా మూవీ 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా రావణాసుర 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక 2 సినిమాల ఈ రోజు కలెక్షన్స్ అఫీషియల్ గా ఎలా ఉంటాయో చూడాలి.

Nani DASARA 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here