సంక్రాంతి సీజన్ అంటే ఏమాత్రం పర్వాలేదు అనిపించే టాక్ సొంతం అయినా పండగ రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి, కానీ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie)….
రిలీజ్ అయిన రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన రెండు మూడు రోజుల్లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా సొంతం చేసుకున్నా కూడా రోజు వారి టాప్ కలెక్షన్స్ మూవీస్ లో టాప్ 10 లో ఎంటర్ అవ్వలేక పోయింది సినిమా….
కానీ 4వ రోజు సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ ను వాడుకున్న సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా 9.67 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా 4వ టాప్ కలెక్షన్స్ మూవీస్ లో 8వ ప్లేస్ నిలిచి గుంటూరు కారం మాస్ రచ్చ చేసింది అని చెప్పాలి ఇప్పుడు..ఒకసారి టాలీవుడ్ చరిత్రలో….
4వ రోజు టాప్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న మూవీస్ లిస్టుని గమనిస్తే…
4th Day All Time Highest Share movies in Telugu States
👉#SALAAR – 18.05CR
👉#RRRMovie – 17.73CR
👉#Baahubali2 – 14.65Cr
👉#SarkaruVaariPaata- 12.06CR
👉#AlaVaikunthapurramuloo – 11.56Cr
👉#WaltairVeerayya – 11.42CR
👉#KGF2(Dub) – 10.81Cr
👉#GunturKaaram – 9.67Cr*******
👉#Saaho – 9.60Cr
👉#SarileruNeekevvaru– 8.67Cr
👉#Maharshi – 8.44Cr
👉#Akhanda- 8.31Cr
👉#DJ- 7.67Cr
👉#VeeraSimhaReddy – 7.25CR
👉#AravindhaSametha – 7.20Cr
మొత్తం మీద 4వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ లో సలార్ ఇండస్ట్రీ రికార్డ్ తో టాప్ లో ఉండగా గుంటూరు కారం మూవీ టాప్ 8 ప్లేస్ తో దుమ్ము లేపింది.. సినిమాకి టాక్ పాజిటివ్ గా ఉండి ఉంటే సినిమా కలెక్షన్స్ పరంగా మరింతగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండేది… ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.