Home న్యూస్ సైంధవ్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

సైంధవ్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతికి రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం, ఇతర సినిమాలతో పోల్చితే పండగకి సూట్ అవ్వని యాక్షన్ జానర్ మూవీ అవ్వడంతో….

జనాల లాస్ట్ ప్రేయారిటీగా ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి. మొత్తం మీద 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరింతగా డ్రాప్ అవ్వగా 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా నైజాంలో ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సైంధవ్ సినిమా ఓవరాల్ గా…

1.62 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా.. దాంతో మొత్తం మీద ఇప్పుడు 3 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Saindhav Movie 3 Days Total WW Collections!

Saindhav 3 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.16Cr
👉Ceeded: 70L
👉UA: 74L
👉East: 48L
👉West: 27L
👉Guntur: 45L
👉Krishna: 45L
👉Nellore: 20L
AP-TG Total:- 5.45CR(9.55CR~ Gross)
👉KA+ROI: 0.35Cr
👉OS: 0.80Cr****
Total WW:- 6.60CR(12.00CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాదించిన 3 డేస్ కలెక్షన్స్… 26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం ఇంకా 19.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అని చెప్పాలి ఇప్పుడు.

Saindhav Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here