Home న్యూస్ 4వ రోజు….టాప్ 4 తో దుమ్ము లేపిన ఉస్తాద్ “స్కంద”!!

4వ రోజు….టాప్ 4 తో దుమ్ము లేపిన ఉస్తాద్ “స్కంద”!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజున సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా రెండు మూడు రోజులలో మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయిన రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie)….

నాలుగో రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 4వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో 4 వ ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

సినిమా 4 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 4.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన రన్ లో కూడా ఇదే రేంజ్ లో జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ లిస్టుని గమనిస్తే…

Day 4 AP-TG Top collections for Medium Range Movies
👉#DASARA – 6.72CR
👉#JathiRatnalu – 5.33Cr
👉#iSmartShankar : 4.81Cr
👉#SKANDA – 4.46Cr******
👉#Uppena – 4.17Cr
👉#MCA- 3.81Cr
👉#BabyTheMovie- 3.72Cr
👉#GeethaGovindam : 3.43Cr
👉#Aaa- 3.46Cr
👉#Virupaksha- 3.01CR
👉#Tholiprema- 2.68Cr
👉#HelloGuruPremaKosame: 2.58Cr
👉#JERSEY- 2.56Cr
👉#MahanuBhavudu: 2.55Cr
👉#Bimbisara – 2.27Cr

4వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో దసరా టాప్ లో దూసుకు పోతూ ఉండగా మంచి టాక్ ను కనుక స్కంద సొంతం చేసుకుని ఉంటే కచ్చితంగా ఆ మార్క్ ని టార్గెట్ చేసి ఉండేది. కానీ మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన 4 వ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here