వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ కుమ్మేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 4వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా తెలుగు వర్షన్ కి గాను ఓవరాల్ గా 4 వారాల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 310 కోట్ల దాకా ఉండగా సినిమా ఈ మార్క్ ని ముందు అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నప్పటికీ కూడా లాంగ్ రన్ లో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ…
26 రోజుల పాటు ప్రీమియర్స్ తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని కుమ్మేయగా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ గా జోరు చూపించి తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాల లోకి ఎంటర్ అయ్యి కుమ్మేసింది…
ఒకసారి సినిమా తెలుగు వర్షన్ 4 వారాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 28 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 101.64Cr
👉Ceeded: 34.06Cr
👉UA: 24.60Cr
👉East: 13.41Cr
👉West: 10.20Cr
👉Guntur: 15.80Cr
👉Krishna: 12.97Cr
👉Nellore: 8.05Cr
AP-TG Total:- 220.73CR(335.00CR~ Gross)
👉KA-ROI : 36.70Cr~
👉OS – 61.85Cr***Approx
Total WW Collections : 319.28CR(Gross- 538.60CR~)
ఇదీ మొత్తం మీద సినిమా 4 వారాల్లో తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద 310 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 9.28 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది సినిమా…ఇక సంక్రాంతి వరకు సినిమా ఇంకా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.