బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఆడియన్స్ ముందుకు వచ్చి 4 వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో డిజిటల్ రిలీజ్ వలన కొంచం స్లో డౌన్ అయింది ఇప్పుడు. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 27 వ రోజున 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 28వ రోజున 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు వర్షన్ కి గాను టోటల్ గా 4 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.93Cr
👉Ceeded: 3.15Cr
👉UA: 3.34Cr
👉East: 2.04Cr
👉West: 93L
👉Guntur: 1.63Cr
👉Krishna: 1.49Cr
👉Nellore: 81L
AP-TG Total:- 22.32CR(42.00CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 23.72CR(45.15CR~ Gross)
ఇక సినిమా టోటల్ గా 4 వారాల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 41.20Cr
👉Telugu States – 42.00Cr
👉Karnataka – 8.05Cr
👉Kerala – 1.17Cr
👉ROI – 1.25Cr
👉Overseas – 24.70CR~
Total WW Collections – 118.37CR(61.71CR~ Share)
ఇదీ సినిమా టోటల్ గా 4 వారాల్లో సాధించిన కలెక్షన్స్.
మొత్తం మీద తెలుగు వర్షన్ 6.7 కోట్ల టార్గెట్ మీద 17.02 కోట్ల ప్రాఫిట్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 25.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది సినిమా… ఇక ధనుష్ కెరీర్ లో తిరు చిత్రం బలం నెలకొల్పిన 118 కోట్ల గ్రాస్ ను దాటేసి ఇప్పుడు సార్ ధనుష్ కెరీర్ లో నంబర్ 1 కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.