Home న్యూస్ 4 వీక్స్ 40 షేర్…80.75 గ్రాస్…మాస్ రాంపేజ్!!

4 వీక్స్ 40 షేర్…80.75 గ్రాస్…మాస్ రాంపేజ్!!

0

క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ సీతా రామం సినిమా లాంగ్ రన్ లో ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ 4 వారాలను కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27వ రోజు 52 లక్షల షేర్ ని అందుకోగా 28వ రోజు తెలుగు రాష్ట్రాలలో 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది ఇప్పుడు….

Sita Ramam 27 Days Total World Wide Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 28వ రోజు 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 0.65 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది దూసుకు పోతుంది సినిమా…

Sita Ramam 26 Days Total World Wide Collections!

ఇక సినిమా టోటల్ గా 4 వారాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.60Cr
👉Ceeded: 1.89Cr
👉UA: 3.47Cr
👉East: 1.93Cr
👉West: 1.25Cr
👉Guntur: 1.57Cr
👉Krishna: 1.72Cr
👉Nellore: 87L
AP-TG Total:- 22.30CR(39.57Cr~ Gross)
Ka+ROI – 2.76Cr
Other Languages – 7.95Cr
OS – 7.00Cr
Total World Wide – 40.01CR(80.75CR~ Gross)

Sita Ramam 4 Weeks (28 Days) Total World Wide Collections!

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 23.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. 40 కోట్ల షేర్ ని 80 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది ఈ సినిమా…

Sita Ramam 25 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here