బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని ఆఫ్ లైన్ లో సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. సినిమా తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించినా సినిమా ఏకంగా 5.10 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము లేపింది సినిమా. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ తో సినిమా కేవలం 5.70 కోట్లు డ్రాప్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 30.63Cr
👉Ceeded: 8.17Cr
👉UA: 5.34Cr
👉East: 3.98cr
👉West: 2.43Cr
👉Guntur: 3.25Cr
👉Krishna: 2.92Cr
👉Nellore: 1.94Cr
AP-TG Total:- 58.66CR(93.00CR~ Gross)
79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 20.34 కోట్ల దూరంలో ఉంది అని చెప్పాలి…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే..
👉Karnataka- 58.60Cr
👉Telugu States – 58.66Cr
👉Tamilnadu – 18.25Cr
👉Kerala – 14.20Cr
👉Hindi+ROI – 110.00CR~
👉Overseas – 51.40Cr(Approx)
Total WW collection – 311.15CR Approx
ఇక గ్రాస్ లెక్కలను గమనిస్తే
👉Karnataka- 100.60Cr
👉Telugu States – 93.00Cr
👉Tamilnadu – 36.25Cr
👉Kerala – 33.75Cr
👉Hindi+ROI – 256CR~
👉Overseas – 104.20Cr(Approx)
Total WW collection – 623.80CR Approx
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల వర్త్ బిజినెస్ ను సాధించగా ఆ మార్క్ ని దాటి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా 36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా 5 వ రోజు వరల్డ్ వైడ్ గా 33.34 కోట్ల షేర్ ని 66 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.