బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ కలెక్షన్స్ కోసం కష్టపడుతుంది, సినిమా కి మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై గట్టిగానే ఉందని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్స్ టార్గెట్ కి చాలా దూరంగానే సినిమా ఆగిపోయేలా చేసేలా ఉంది ఇప్పుడు. సినిమా 5వ రోజు 35-40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా సినిమా…
మొత్తం మీద 38 లక్షల దాకా షేర్ ని 5వ రోజు సొంతం చేసుకుంది, కానీ మిగిలిన చోట్ల స్లో అయిన సినిమా 42 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 5 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.04Cr
👉Ceeded: 1.01Cr
👉UA: 1.00Cr
👉East: 59L
👉West: 46L
👉Guntur: 51L
👉Krishna: 49L
👉Nellore: 33L
AP-TG Total:- 6.43CR(10.60CR~ Gross)
👉KA+ROI:- 0.30Cr
👉OS: 0.78Cr
Total WW:- 7.51CR(12.73CR~ Gross)
మొత్తం మీద 16 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 8.49 కోట్ల షేర్ దూరంలో ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.