నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మైండ్ బ్లాంక్ చేసే కలెక్షన్స్ ని కంటిన్యు చేస్తుంది, సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం తో కలెక్షన్స్ విషయం లో తీవ్ర నిరాశ కొనసాగుతుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు క్రిస్టమస్ హాలిడేస్ మొదలు అయినా కానీ ఇసుమంత కూడా ఇంప్రూవ్ మెంట్ ని చూపలేదు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కేవలం 30 లక్షల షేర్ ని మాత్రమె అందుకుని షాక్ ఇచ్చింది.
5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 10.5L
?Ceeded: 10L
?UA: 1L
?East: 2.4L
?West: 1.6L
?Guntur: 2L
?Krishna: 1.4L
?Nellore: 1.2L
AP-TG Total:- 30L
ఇక వరల్డ్ వైడ్ గా 5 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.51Cr
?Ceeded: 1.81Cr
?UA: 53L
?East: 43L
?West: 38L
?Guntur: 1.46Cr
?Krishna: 36L
?Nellore: 33L
AP-TG Total:- 6.81CR??
Ka & ROI: 1.07Cr
Os: 0.52Cr
Total: 8.40Cr(14.80Cr Gross)
సినిమాను టోటల్ గా 23.75 కోట్లకు అమ్మగా 24.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 16.10 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపు అసాధ్యమే ఇక… చివరి ఒక్క ఆశ ఈ రోజు క్రిస్టమస్ సెలవు ఉండటమే…