బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీ విక్రాంత్ రోణ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన టార్గెట్ ను ఆల్ రెడీ అందుకుని సాలిడ్ ప్రాఫిట్స్ తో దూసుకు పోతూ ఉంది. సినిమా వీకెండ్ లో ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కొద్ది వరకు డ్రాప్ అయినా కానీ….
స్ట్రైట్ మూవీస్ కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసిన సినిమా లాభాలను మరింతగా పెంచుకుంది సినిమా. సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.34Cr
👉Ceeded: 43L
👉UA: 41L
👉East: 26L
👉West: 19L
👉Guntur: 29L
👉Krishna: 25L
👉Nellore: 13L
AP-TG Total:- 3.30CR(6.55Cr~ Gross)
మొత్తం మీద 1.50 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 1.80 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విక్రాంత్ రోణ సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
5వ రోజు వరల్డ్ వైడ్ గా 5.05 కోట్ల గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 48.60Cr
👉Telugu States – 6.55Cr
👉Tamilnadu – 2.30Cr
👉Kerala – 0.70Cr
👉Hindi+ROI – 9.80Cr
👉Overseas – 4.55Cr(Approx)
Total WW collection – 72.50CR(38.35CR Share) Approx
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ బిజినెస్ వాల్యూ 50 కోట్ల రేంజ్ లో ఉండగా 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.65 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. సెకెండ్ వీకెండ్ టైంకి సినిమా ఆ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి.