Home న్యూస్ రామారావ్ 6.15- విక్రాంత్ రోణ 5.80….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

రామారావ్ 6.15- విక్రాంత్ రోణ 5.80….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా టాలీవుడ్ తరుపున బిగ్ రిలీజ్ కాగా డబ్బింగ్ సినిమాల్లో విక్రాంత్ రోణ పోటి ఇస్తూ రిలీజ్ అవ్వగా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా విక్రాంత్ రోణ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది.

సినిమా వీకెండ్ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5.8 కోట్ల గ్రాస్ ను అందుకోగా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా ఫస్ట్ డే 4.75 కోట్ల గ్రాస్ ను అందుకుంటే తర్వాత వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత 6.15 కోట్ల గ్రాస్ నే అందుకుంది.

Ramarao On Duty 3 Days Total Collections

అంటే ఫస్ట్ డే తర్వాత 1.40 కోట్ల గ్రాస్ నే అందుకుని అత్యంత దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఇక విక్రాంత్ రోణ సినిమా ఫస్ట్ డే 1.95 కోట్ల గ్రాస్ ను అందుకుంటే 4 రోజుల వీకెండ్ లో 3.85 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

Vikrant Rona 4 Days Total Collections

ఇక ఆదివారం రోజున రామారావ్ కేవలం 60 లక్షల గ్రాస్ ను 37 లక్షల షేర్ ని అందుకుంటే విక్రాంత్ రోణ సినిమా 2.05 కోట్ల గ్రాస్ ను 1.01 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ రేంజ్ లో డబ్బింగ్ మూవీ స్ట్రైట్ మూవీ ని డామినేట్ చేసింది… మరో వీకెండ్ మరో స్ట్రైట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here