బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల్లో 7.6 కోట్లకి పైగా షేర్ ని వసూల్ చేయగా సినిమా 5 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వర్షాల వల్ల మరోసారి ఇబ్బంది ని ఎదురుకుంది, కానీ ఎలాగోలా రోజు ని భాగానే ముగించినప్పటికీ అది సినిమా బిజినెస్ కి న్యాయం చేసే విధంగా అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 5 వ రోజున…
రెండు తెలుగు రాష్ట్రాలలో 65 లక్షల దాకా షేర్ ని సాధించింది, ఇక వరల్డ్ వైడ్ గా 72 లక్షల దాకా షేర్ ని అందుకుంది, దాంతో సినిమా 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 7.45 కోట్ల వరకు షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా 8.33 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకుంది.
కాగా ఓవరాల్ గా సినిమా కలెక్షన్స్ లెక్కలను పరిశీలిస్తే
#Rakshasudu Day 5 Ap-TG: 0.65Cr
?Total 5 Days ApTg Collections: 7.45Cr
?Day 5 WW collections: 0.72Cr~
?Total 5 Days WW collections: 8.33Cr
?Break Even : 17.2cr
Need:- 8.77Cr needed For Break Even
?Total Gross: 14.95Cr~
కాగా ఇప్పుడు సినిమా బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే మరో 8.77 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే ఇప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ కి 50% కూడా పూర్తిగా రికవరీ చేయలేదు. అంత పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అనుకున్న విధంగా లేవు.
దానికి వర్షాలు సినిమా జానర్ ప్రధాన కారణం అని ఎన్ని సాకులు చెప్పినా కానీ ఫైనల్ గా సినిమా బిజినెస్ ని అందుకుంటేనే విజయం అందుకున్నట్లు… మరి సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి అద్బుతలైనా చేసి ఈ మార్క్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.